దుబాయ్, సలలః కు విస్తరించనున్న ఒమాన్ బస్సు సేవలు
- December 26, 2015
ప్రముఖ మ్వససలట్ బస్సు సేవలు ఒమాన్ రాజధాని నుంచి దుబాయ్ , సలలః కు విస్తరించడం ద్వారా నూతన మరియు గమ్యస్థానల పరిధిని పెంచింది. శుక్రవారం ఈ సంస్థ నాలుగు దూర ప్రాంతాలకు విలాసవంతమైన బస్సు సేవలను ముస్కేట్ నుంచి ప్రారంభించింది. ఇందులో సలలః , మర్ముల్ , ఫాహుద్ , దుబాయ్ లు ఉన్నాయి. 2016 మొదటి త్రైమాసికం లో మ్వససలట్ మరిన్ని బస్సు మార్గాలను యోచిస్తుంది. ఆ కాలంలో అమెరాట్ - రువి లతో పాటు , రెండోవ త్రైమాసికం లో ముస్కేట్ - రువి లను , ఆ తర్వాత, అల్ ఖౌద్ , స్కు ప్రాంతాలకు తమ సేవల పరిధిని విస్తరించనున్నట్లు ఆ సంస్థకు చెండిన ఒక అధికారి " మా గల్ఫ్ " కు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







