యు.ఎ .ఇ. లో తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు దుబాయ్ , అబుదాబీలో వర్షం
- December 26, 2015
ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం అలుముకొన్న నేపధ్యంలో శనివారం ఉదయం యు.ఎ .ఇ. ప్రజలు మేల్కొన్నారు. అనేక ప్రాంతాలలో వర్షం కురిసింది. వాతావరణ విభాగం , సిస్మాలజీ నేషనల్ సెంటర్ సూచనల ప్రకారం ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు. పగలు ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గి , వర్షం కురిసే అవకాశం ఉందని అన్నారు. అలేగే , తాజా గాలులు వీయనుండటంతో దుమ్ము చేలరేగి సుదూర ప్రాంతాన్ని గుర్తించలేని పరిస్థితి ఉండవచ్చన్నారు. పగలు ఉష్ణోగ్రత 11 నుంచి 18 డిగ్రీ సెల్సియస్ తగ్గేలా వాతావరణం మారే వీలు ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







