ఇండోనేషియా మాస్టర్స్‌ టోర్నీ విజేతగా సైనా

- January 27, 2019 , by Maagulf
ఇండోనేషియా మాస్టర్స్‌ టోర్నీ విజేతగా సైనా

ఇండోనేషియా మాస్టర్స్‌ ఛాంపియన్‌ టోర్నీని తెలుగు తేజం సైనా నెహ్వాల్‌ గెలుచుకుంది. ఈ టోర్నీ ప్రారంభం నుంచి అదరగొట్టిన సైనా ఫైనల్స్‌లో కరోలినా మారిన్‌తో తలపడింది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మారిన్‌ 10-4తో ముందంజలో ఉన్నప్పటికీ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగింది. దీంతో ఇండోనేషియా మాస్టర్స్‌ ఛాంపియన్‌ను సైనా గెలుచుకుంది. ఇండోనేషియా మాస్టర్స్‌ చేజిక్కించుకోవడం సైనాకిదే తొలిసారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com