ప్యాకేజింగ్‌లో ఉద్యోగ అవకాశాలు
- January 28, 2019
కోర్సు: డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ (డీపీసీ)
అర్హతలు: సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, కామర్స్, ఆర్ట్స్‌ల్లో డిగ్రీ పూర్తిచేసి, పరిశ్రమలో ప్రొడక్షన్, పర్చేజ్, మార్కెటింగ్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో కనీసం ఏడాదైనా పనిచేసిన అనుభవం ఉండాలి.
కోర్సు కాలవ్యవధి: 18 నెలలు
కోర్సు: ఇంటెన్సివ్ ట్రెయినింగ్ సర్టిఫికెట్ కోర్సు ఇన్ ప్యాకింగ్ (ఐటీసీ)
కాలవ్యవధి: మూడు నెలలు
అర్హతలు: ఇంటర్ /ఐటీఐ లేదా డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత
ప్రవేశాలు: మొదట వచ్చిన వారికి మొదట
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో/ఆఫ్‌లైన్లో
చివరితేదీ: జనవరి 31
వెబ్‌సైట్: www.iip.in.com
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







