హైదరాబాద్:నిరుద్యోగులకు ఉచిత ఉపాధి శిక్షణ
- January 28, 2019
హైదరాబాద్:నిరుద్యోగ యువతీ యువకుల కోసం టెక్ మహేంద్ర ఫౌండేషన్ ఉచితంగా ఉపాధి శిక్షణనిస్తుంది. 10, ఇంటర్, డిగ్రీపాస్ /ఫెయిల్ అయిన 18 నుంచి 27 ఏండ్ల వయస్సు వారికి నాలుగు నెలల పాటు కంప్యూటర్, బేసిక్స్, ఐటీ స్కిల్స్, ఎంఎస్-ఆఫీస్, ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లిష్, టైపింగ్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, బీకామ్ పూర్తి చేసిన వారికి ట్యాలీ, ఈఆర్‌పీ 9, బేసిక్ అకౌంట్స్, జీఎస్‌టీ, ఎంఎస్-ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లిష్ వంటి కోర్సుల్లో ఉచిత శిక్షణ, పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని సంస్థ ప్రతినిధి నిరంజన్ తెలిపారు. అభ్యర్థులు ఫిబ్రవరి 1వ తేదీ లోపు తమ శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్ 9515665095 లేదా 9100330378లలో సంప్రదించాలని తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..