ఇరాక్ నుంచి హైదరాబాద్ చేరుకున్న గల్ఫ్ బాధితులు
- January 30, 2019
హైదరాబాద్:గల్ఫ్ బాధితులు ఇరాక్ నుంచి హైదరాబాద్‌కు క్షేమంగా చేరుకున్నారు. ఇరాక్ నుంచి 14 మంది గల్ఫ్ బాధితులు విమానంలో ఢిల్లికి వచ్చారు. అక్కడి నుంచి రైలులో బాధితులు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత,పాట్కూరి బసంత్ రెడ్డి చొరవతో గల్ఫ్ బాధితులు క్షేమంగా తిరిగి వచ్చారు. విదేశాంగ శాఖతో మాట్లాడి ఇరాక్‌లో చిక్కుకున్న నిజామాబాద్ వాసుల(గల్ఫ్ బాధితులు)ను స్వదేశానికి తీసుకురావడంలో ఎంపీ కవిత కీలకపాత్ర పోషించారు. 14 మంది గల్ఫ్ బాధితులు ఐదు నెలల పాటు ఇరాక్‌లో ఒక గదిలో బందీగా ఉన్నారు.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







