ఓపీఏఎల్‌లో పోస్టులు
- January 30, 2019
హైదరాబాద్ : వడోదరలోని ఓఎన్జీసీలో పెట్రో అడిషన్ లిమిటెడ్ (ఓపీఏఎల్)లో ఖాళీగా ఉన్న 31 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వినిస్తోంది.
1. టెక్నికల్ పోస్టులు : పాలిమర్ ఆపరేషన్స్ -6, యుటిలిటీస్ అండ్ ఆఫ్ సైట్స్ -2, సెట్రల్ టెక్నికల్ సర్వీసెస్ - 1, ఆపరేషన్స్ కంట్రోల్ గ్రూప్ - 3, ఫైర్ - 2, మెకానికల్ మెయింటెన్స్ - 1, సివిల్ - 1.
2. బిజినెస్ సపోర్టు పోస్టులు : ఫైనాన్స్ - 1, మెటీరియల్ మేనేజ్ మెంట్ - 3, ఎస్ఏపీ - 3, హ్యూమన్ రీసోర్స్ - 4, లీగల్ - 1
అర్హత వయస్సు : సంస్థ నిబంధనల ప్రకారం
దరఖాస్తు విధానం : ఆన్ లైన్‌లో
దరఖాస్తుకు లాస్ట్ డే : ఫిబ్రవరి 10, 2019
వెబ్ సైట్ : www.opalin-dia.in
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్







