మహాత్మాగాంధీ వర్థంతికి ప్రముఖుల నివాళులు
- January 30, 2019
ఢిల్లీ:'జాతి పిత' మహాత్మాగాంధీ 71 వర్థంతి సందర్భంగా బుధవారం స్థానిక రాజ్‌ఘాట్‌లో ప్రముఖులు ఆయనకు పూలు సమర్పించి నివాళులు అర్పించారు. కాగా, ఆయన వర్థంతిని ప్రభుత్వం 'అమరుల రోజు'గా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌తో పాటు కాంగ్రెస్అధ్యక్షుడు రాహుల్‌గాంధీలు ఆయనకు నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!