18 ఏళ్ళ యువతిపై అత్యాచారానికి తెగబడ్డ వాచ్‌మెన్
- January 30, 2019
21 ఏళ్ళ వాచ్‌మెన్‌పై అత్యాచారం అభియోగాలు మోపబడ్డాయి. కేసు వివరాల్లోకి వెళితే నిందితుడు 18 ఏళ్ళ యువతిపై అత్యాచారం చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. బాధితురాలు ప్రత్యేకావసరాలు గల యువతి అని నిర్ధారించారు. నిందితుడ్ని పాకిస్తానీ వ్యక్తిగా గుర్తించడం జరిగింది. సైట్ గార్డ్‌గా పనిచేస్తున్న నిందితుడు, బాధితురాలి పరిస్థితిని తెలుసుకుని, ఆమెపై అసభ్యకరంగా వ్రపర్తించాడు. అయితే తొలుత విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించలేదు. 2018 ఆగస్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







