మస్కట్,సలలః విమానాశ్రయాలలో అధికమవుతున్న ట్రాఫిక్ రద్దీ
- December 27, 2015
ఈ ఏడాది ముగేసేలోపు మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 17 శాతం ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరిగి 9,321,617 మంది ప్రయాణించారు. అలాగే, సలలః విమానాశ్రయం లో గత ఏడాది ఇదే సమయంలో రద్దినీ సరిపోలిస్తే 21 శాతం పెరిగింది.మస్కట్ విమానాశ్రయంకు పలు అంతర్జాతీయ విమాన సంస్థలు తమ విమానాలను గణనీయంగా పంపడంతో ఈ రద్దీ కు కారణమైంది.కువైట్ ఎయిర్ లైన్స్, ఇథియోపియన్ ఎయిర్ లైన్స్, స్పైస్ జెట్ తదితర విమాన సంస్థలు విమానాల సంఖ్యను పెంచడంతో ఈ రద్దీకు కారణమైంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







