ఫిబ్రవరి 5న విడుదల కానున్న 'స్పీడున్నోడు' చిత్రం
- December 27, 2015
'అల్లుడు శీను' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం 'స్పీడున్నోడు' 2016 ఫిబ్రవరి 5వ తేదీన విడుదల కానుంది. భీమనేని శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సోనారిక బడోరియా శ్రీనివాస్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. చిత్ర షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకోగా అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు గట్టి నిర్ణయంతో ఉన్నట్టు తెలిసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







