మస్కట్,సలలః విమానాశ్రయాలలో అధికమవుతున్న ట్రాఫిక్ రద్దీ

- December 27, 2015 , by Maagulf
మస్కట్,సలలః విమానాశ్రయాలలో అధికమవుతున్న ట్రాఫిక్ రద్దీ

ఈ ఏడాది ముగేసేలోపు మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 17 శాతం ట్రాఫిక్ రద్దీ  గణనీయంగా  పెరిగి 9,321,617 మంది ప్రయాణించారు. అలాగే, సలలః విమానాశ్రయం లో గత ఏడాది ఇదే  సమయంలో రద్దినీ సరిపోలిస్తే  21 శాతం పెరిగింది.మస్కట్  విమానాశ్రయంకు పలు అంతర్జాతీయ విమాన సంస్థలు తమ విమానాలను గణనీయంగా పంపడంతో ఈ రద్దీ కు  కారణమైంది.కువైట్ ఎయిర్ లైన్స్, ఇథియోపియన్ ఎయిర్ లైన్స్, స్పైస్ జెట్ తదితర  విమాన సంస్థలు  విమానాల  సంఖ్యను పెంచడంతో ఈ రద్దీకు కారణమైంది. 
            
       

 
                     
              

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com