ఇల్లీగల్ డీజిల్ సెల్లింగ్: 17 మంది వలసదారుల అరెస్ట్
- February 05, 2019
మస్కట్: 17 మంది వలసదారుల్ని డీజిల్ అక్రమ విక్రయాలు, దొంగతనానికి సంబంధించి అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటించింది. అరెస్టయిన నిందితులు ఆసియా జాతీయులని పేర్కొన్న రాయల్ ఒమన్ పోలీస్, ఏయే దేశాలకు చెందినవారు ఇందులో వున్నారనే విషయమై ఖచ్చిత సమాచారం తెలపలేదు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆయిల్ కన్సెన్ ఏరియాస్‌లో నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. డీజిల్‌ని దొంగిలించడం, అక్రమంగా స్టోర్ చేయడం, దాన్ని అక్రమంగా విక్రయించడం వంటి నేరాభియోగాలపై వీరి అరెస్టులు జరిగాయి. చట్టపరమైన చర్యలు వీరిపై తీసుకోబడతాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







