గిన్నీస్ రికార్డు సొంతం చేసుకోనున్న అతి పెద్ద కువైట్ జాతీయ పతాకం
- February 05, 2019
కువైట్ సిటీ: అతి పెద్ద జాతీయ పతాకంతో కువైట్ పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరనుంది. కువైట్ నేషనల్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ - ఎడ్యుకేషనల్ డైరెక్టరేట్ ముబారక్ అల్ కబీర్ మాట్లాడుతూ 2,019 మీటర్ల పొడవైన జాతీయ పతాకం కోసం 4,000 స్టూడెంట్స్ మరియు టీచర్స్‌ని వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 10న దీన్ని ఆవిష్కరిస్తారు. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ హమీద్ అల్ అజ్మి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సివిల్ డిఫెన్స్ మరియు అంతర్జాతీయ ప్రతినిథులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి







