'లిటిల్ స్టార్స్' చిత్రం ఆడియో విడుదల
- December 27, 2015
గ్లోబలైజేషన్ కారణంగా జీవనాధారం కోల్పోయిన తన స్నేహితురాలి కుటుంబానికి ఆరుగురు చిన్నారులు సహాయం చేయాలనుకుంటారు. ఆ క్రమంలో వారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారనే కథాంశంతో లిటిల్‌స్టార్స్ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు రషీద్ బాషా తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఈ చిత్రం ఆడియో విడుదల జరిగింది. రేలంగి నరసింహారావు సీడీ విడుదల చేసి మొదటి కాపీని లయన్సాయి వెంకట్‌కు అందజేశారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







