ఇల్లీగల్ వర్కర్స్‌కి పని కల్పిస్తే జైలు శిక్ష
- February 06, 2019
జెడ్డా: సౌదీ అరేబియాలో అక్రమంగా నివసిస్తున్న వారికి ఉద్యోగాలు కల్పిస్తే అలాంటివారిపై కఠినచర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ జరీమానాలతోపాటు రిక్రూట్‌మెంట్ బ్యాన్ కూడా విధించనున్నట్లు అధికారులు, ఎంప్లాయర్స్‌కి హెచ్చరించారు. సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం నిబంధనల ఉల్లంఘనకు పాల్పడేవారికి ఆరు నెలల వరకు జైలు శిక్ష, 100,000 సౌదీ రియాల్స్ వరకూ జరీమానా విధించడం జరుగుతుంది. ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తి వలసదారుడైతే వెంటనే డిపోర్ట్ చేస్తారు. ఎంప్లాయర్స్ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..