ఇమ్మోరల్ యాక్ట్స్: 19 మంది వలస మహిళల అరెస్ట్
- February 06, 2019
మస్కట్: పబ్లిక్ మొరాలిటీకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకుగాను 19 మంది మహిళల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొనడం జరిగింది. అరెస్టయినవారంతా వలస మహిళలే. విలాయత్ సోఫార్లో వీరిని అరెస్ట్ చేశారు. నార్త్ బతినా పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఈ అరెస్టులు చేయడం జరిగింది. అరెస్టయినవారిని ఆసియా జాతీయులుగా గుర్తించారు. అయితే ఏయే దేశాలకు చెందినవారిని అరెస్ట్ చేశారన్నదానిపై స్పష్టమయిన సమాచారం పోలీసులు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







