వెదర్: 2 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయిన మినిమమ్ టెంపరేచర్
- February 08, 2019
రక్నాలో ఫిబ్రవరి 8న రాత్రి 12 గంటల సమయంలో 2.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యింది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, యూఏఈలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి. కొన్ని చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సముద్రం మీదుగా మేఘాలు ఏర్పడతాయి. కొన్ని ఇంటర్నల్ ప్రాంతాల్లోనూ ఆకాశం మేఘావృతమయి వుంటుంది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగా గాలుల తీవ్రత వుంటుంది. వీకెండ్‌లోనూ వాతావరణంలో పెద్దగా మార్పులు వుండకపోవచ్చు. మొత్తంగా ఈ వీకెండ్ వాతావరణం ఆహ్లాదకరంగా వుండొచ్చని ఎన్‌సిఎం పేర్కొంటోంది. అరేబియన్ గల్ఫ్, ఒమన్ సీ కొంత మేర రఫ్‌గా కన్పిస్తుంది. అల్పపీడన వాతావరణ పరిస్థితుల కారణంగా చలిగాలుల తీవ్రత ఎక్కువగా వుండొచ్చు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







