1000 బహ్రెయినీ దినార్స్ మించి ఆర్జిస్తోన్న 21 శాతం బహ్రెయినీలు
- February 09, 2019
పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లో 21 శాతం మంది బహ్రెయినీ వర్క్ ఫోర్స్ 1,000 బహ్రెయినీ దినార్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు కొత్త రిపోర్ట్ పేర్కొంది. సోషల్ ఇన్స్యూరెన్స్ ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్‌ని తయారుచేసింది. ఈ డేటా ప్రకారం అత్యధిక వేతనాలు పొందుతోన్న 31,537 మందిలో 17,004 మంది ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తుండగా, 14,533 మంది గవర్నమెంట్‌లో పనిచేస్తున్నారు. 14,413 బహ్రెయినీల పే స్కేల్ 800 నుంచి 999 బహ్రెయినీ దినార్స్ వుంది. ఇందులో 4,833 మంది ప్రైవేట్ సెక్టార్‌లోనూ, 9,580 మంది పబ్లిక్ సెక్టార్‌లోనూ విధులు నిర్వహిస్తున్నారు. 200 బహ్రెయినీ దిఆనర్స్ కంటే తక్కువ ఆర్జిస్తున్న ఉద్యోగుల సంఖ్య 3,015 కాగా, వీరు పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్స్‌లో వున్నారు. మొత్తంగా 147,458 మంది బహ్రెయినీలు పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్స్‌లో పనిచేస్తుండగా, వీరిలో 88,394 మంది మహిళలు, 59,165 మంది మహిళలు. యావరేజ్ వేజ్ చూసుకుంటే 853 బహ్రెయినీ దినార్స్‌గా వుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..