16,000 ఆల్కహాల్ బాటిల్స్ స్వాధీనం
- February 09, 2019
మస్కట్: 16,000కి పైగా ఆల్కహాల్ బాటిల్స్‌ని హఫీత్ పోర్టులో కస్టమ్స్ అథారిటీస్ పట్టుకోవడం జరిగింది. హఫీత్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారనీ, వాటర్ కూలర్ మరియు జ్యూస్ కంటెయినర్స్‌లో వీటిని దాచారనీ ఒమన్ కస్టమ్స్ ఓ ప్రకటన పేర్కొంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







