ఈ నెల 22న 'మహానాయకుడు'
- February 13, 2019
క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగంగా 'ఎన్టీఆర్ మహానాయకుడు షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.. ఇక ఈచిత్రాన్ని ఈనెల 22న విడుదల చేయనున్నారు.. అదేవిధంగా ఈచిత్రం ట్రైలర్ను కూడ అతి త్వరలో విడుదల చేయనున్నారు.. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని ఎన్బికె ఫిలిమ్స్, వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







