అభ్యుదయ బ్యాంకులో ఉద్యోగ అవకాశాలు
- February 15, 2019
అభ్యుదయ బ్యాంకులో పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 100 క్లర్కు పోస్టులను భర్తీ చేయనుంది. క్లర్కు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు 20 ఫిబ్రవరి 2019 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: అభ్యుదయ బ్యాంక్
మొత్తం పోస్టుల సంఖ్య : 100
పోస్టు పేరు: క్లర్క్ పోస్టు
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 20 ఫిబ్రవరి 2019
విద్యార్హతలు
గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 20 నుంచి 30 ఏళ్ల మధ్య
ఎంపిక: ఆన్‌లైన్ టెస్టు మరియు ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 14 ఫిబ్రవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 20 ఫిబ్రవరి 2019
తాజా వార్తలు
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ
- ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం..11 మంది మృతి
- టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల..
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!







