స్కూళ్ళలో రెండు షిఫ్ట్‌లు: కొత్త ఉద్యోగాలకు అవకాశాలు

- February 15, 2019 , by Maagulf
స్కూళ్ళలో రెండు షిఫ్ట్‌లు: కొత్త ఉద్యోగాలకు అవకాశాలు

మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ మరియు హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, స్కూళ్ళలో రెండు షిఫ్ట్‌లకు అనుమతివ్వడంతో కొత్త ఉద్యోగాలు ఎడ్యుకేషన్‌ సెక్టార్‌లో ఆవిర్భవించేందుకు అవకాశం ఏర్పడింది. అలాగే ఈ విధానంతో సీట్ల కొరతను కూడా అధిగమించేందుకు విద్యార్థులకు వీలు కుదురుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2019-20 నుంచి మూడు ఇండియన్‌ స్కూల్స్‌లో రెండు షిఫ్ట్‌లు నడిచేందుకు మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అనుమతిచ్చింది. ఏప్రిల్‌ నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఎంఇఎస్‌ ఇండియన్‌ స్కూల్‌, ఐడియల్‌ ఇండియన్‌ స్కూల్‌, శాంతినికేతన్‌ ఇండియన్‌ స్కూల్‌లకు మినిస్ట్రీ పర్మిషన్‌ లభించిన సంగతి తెల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com