సౌదీ మహిళల ప్రాపర్టీ లోన్స్‌కి అనుమతి
- February 15, 2019
జెడ్డా: రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి మహిళలకు ప్రాపర్టీ లోన్స్ లభించనున్నాయి. ఈ మేరకు ఆర్‌ఇడిఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకున్నారు. మహిళలు ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది. తద్వారా సొంత ఇళ్ళు కలిగిన సౌదీల సంఖ్యను 2020 నాటికి 60 శాతంకు పెంచడం, అలాగే 2030 నాటికి 70 శాతానికి పెంచడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌ఇడిఎఫ్ తొలి బోర్డ్ మీటింగ్‌లో ఈ నిర్ణయానికి అనుమతి లభించింది. ప్రస్తుతం 62,841 మంది ఈ ప్రోగ్రామ్ ద్వారా లబ్దిదారులుగా వున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







