90 మంది వలస కార్మికుల అరెస్ట్
- February 15, 2019
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించిన వివరాల ప్రకారం లేబర్ చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన 90 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. విలాయత్ ఆఫ్ సీబ్‌లో నిర్వహించిన సోదాల్లో వీరిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ప్రకటన ద్వారా పేర్కొంది. విలాయత్ ఆఫ్ సీబ్‌లోని సదరన్ మావాలిహ్‌లో ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువుర్ని లేబర్ చట్ట ఉల్లంఘన కింద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







