బహ్రెయిన్ మూడవ జాతీయ నివేదిక 2016 నవంబర్ లో సమర్పణ

- December 28, 2015 , by Maagulf
బహ్రెయిన్ మూడవ జాతీయ నివేదిక  2016 నవంబర్ లో సమర్పణ

బహ్రెయిన్ మూడవ జాతీయ నివేదిక  2016 నవంబర్ లో సమర్పణను ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలికి అందచేయనున్నట్లు బహ్రెయిన్  విదేశాంగ శాఖ తెలిపింది. దీనిపై 2017 మొదటి  త్రైమాసికంలో సమీక్ష జరపనున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఈ నెల 26 వ  తేదీ నాటి "  అల్ వాసేట్ " దిన పత్రికలో కొత్త ఏడాది లో మూడు మానవ హక్కుల సమస్యలు అనే వ్యాసంలో ఇది ప్రచురితమయ్యింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com