2016 మూడవ త్రై మాసికంలో ప్రారంభం కానున్న దుబాయ్ సఫారీ పార్క్
- December 28, 2015
దుబాయ్ లోని సఫారీ పార్క్ 2016 మూడవ త్రై మాసికంలో ప్రారంభం కానున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ పార్క్ 119 హెక్టార్ల విస్తీర్ణంలో 150 మిలియన్ దినార్ల వ్యయం తో నిర్మిన్చబడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నూతన జూ పార్కులో ప్రపంచంలోని 1000 రకాలైన జంతువులు ఉంటాయని, అలాగే అతి అరుదైన అంతరించిపోతున్న 300 జాతులకు చెందిన జంతువులను సైతం ఇక్కడ సందర్శకులు వీక్షంచవచ్చని దుబాయ్ మునిసిపాలిటి డైరెక్టర్ హుస్సన్ నస్సేర్ లూతః తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







