అరేబియన్‌ సముద్రంలో భూకంపం

- February 21, 2019 , by Maagulf
అరేబియన్‌ సముద్రంలో భూకంపం

మస్కట్‌: 4.5 తీవ్రతతో అరేబియన్‌ సీలో భూకంపం సంభవించింది. సలాలా నుంచి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం వున్నట్లు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఏవియేషన్‌ పేర్కొంది. అయితే ఈ భూకంపం కారణంగా సునామీ సంభవించే అవకాశం లేదని నిపుణులు పేర్కొన్నారు. సుల్తాన్‌ కబూస్‌ యూనివర్సిటీలో భూకంప పరిశీలన కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకానం, సుల్తానేట్‌ టైమ్‌ 4.33 (సాయంత్రం) సమయంలో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com