దోఫార్లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఆర్వోపి
- February 22, 2019
మస్కట్:హత్యాయత్నం, దొంగతనం, ఆల్కహాల్ విక్రయం అభియోగాలను ఎదుర్కొంటోన్న ఓ వ్యక్తిని దోఫార్ గవర్నరేట్ పరిధిలో పోలీసులు అరెస్ట్ చేశారు. దోఫార్ గవర్నరేట్ పోలీస్ - డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, సలాలా పోలీస్ స్టేషన్ కలిసి నిర్వహించిన ఆపరేషన్లో ఆసియా జాతీయుడ్ని అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తిని ఈ నిందితుడు కత్తితో పొడిచాడని, విలాయత్ ఆఫ్ సలాలాలో ఈ ఘటన జరిగిందనీ, ఆర్థిక వివాదమే ఈ ఘటనకు కారణమని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించడం జరిగింది. మరో కేసులో డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ఆ్కలహాల్ సేవించడం, అలాగే అక్రమంగా విక్రయించడం వంటి అభియోగాల నేపథ్యంలో ఓ అనుమానితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడు ఆసియా జాతీయుడని రాయల్ ఒమన్ పోలీస్ తెలిపింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







