గడువు ముగిసిపోయిన ఎమిరేట్స్ గుర్తింపు పత్రాలకు జరిమానా రద్దు
- December 28, 2015
గడువు ముగిసిపోయిన ఎమిరేట్స్ గుర్తింపు పత్రాలకు జరిమానా రద్దు చేయనున్నట్లు ఎమరేట్స్ గుర్తింపు అథారిటీ తెలిపింది. ఇటీవల ' అల్ ఖల్లెజ్ ' వార్తాపత్రికలో ప్రచురితమైన వార్తలో ఈ సమాచారం ఉండటంతో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయెతే , ఈ జరిమానాలను మాఫీ కావాలంటే, గడువు ముగిసిపోవడానికి గల కారణం, జాప్యానికి వాస్తవాలను వెల్లడించాలని , అటువంటి వారికీ మాత్రమె , పై నిబంధన వర్తిస్తుందని ఆ పత్రిక తెలిపింది. అలాగే, వారు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసి ఉండాలి. ఆన్ లైన్ లో జరిమానా మినహాయింపు విషయం ఆ దరఖాస్తులోనే 10 వ అంశంగా ఉంది. ఒకసారి ఆన్ లైన్ లో సమర్పించిన దరఖాస్తు లో ఉన్న సమాచారం బట్టి సంబంధిత వ్యక్తికి జరిమానా చెల్లింపా ? లేక రద్దు అనే నిర్ణయం అధికారులు తిసుకొంతారని తేల్పింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







