సౌదీ ప్రిన్సెస్ మృతిని ప్రకటించిన రాయల్ కోర్ట్
- February 23, 2019
ప్రిన్సెస్ అధ్వా బింట్ అబ్దుల్ అజీజ్ బిన్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ ఫైసల్ అల్ సౌద్ మృతిని సౌదీ రాయల్ కోర్ట్ ప్రకటించింది. ఫ్యునరల్ ప్రార్థనలు రియాద్‌లో శుక్రవారం జరిగాయి. వాటికి కొనసాగింపుగా ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లా మాస్క్‌లోనూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు రాయల్ కోర్ట్ వెల్లడించిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్







