రెండు నెలలపాటు బుడైయా హైవే లేన్‌ మూసివేత

- February 23, 2019 , by Maagulf
రెండు నెలలపాటు బుడైయా హైవే లేన్‌ మూసివేత

బుడైయా హైవేపై దిరాజ్‌ ప్రాంతం వద్ద స్లో లేన్‌ని వెస్ట్‌ బౌండ్‌ ట్రాఫిక్‌కి సంబంధించి మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌, ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేసింది. బుడైయా హైవేపై సీవేజ్‌ పైప్‌లైన్స్‌ ఏర్పాటు కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరో లేన్‌పై ట్రాఫిక్‌ని అనుమతిస్తారు. ఫిబ్రవరి నుంచి మొదలయ్యే ఈ మూసివేత 2 నెలలపాటు అమల్లో వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com