బహ్రెయిన్ అభివృద్ధిలో బిసిసిఐ పాత్ర
- December 28, 2015
బహ్రెయిన్ ఆర్థిక అభివృద్ధిలో బిసిసిఐ పాత్ర ఎంతో ఉందని బహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ పునరుద్ఘాటించింది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా వివిధ సంస్థల మధ్య సమన్వయం కోసం ఛాంబర్ కృషి చేస్తుందని ప్రతినిథులు వెల్లడించారు. ఛాంబర్ ఏ ఒక్కరికో కొమ్ము కాయడం అనేది జరగదని వారు చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం ఛాంబర్, సభ్యుల సూచన మేరకు పనిచేస్తుందని ప్రతినిథులు వివరించారు. ఎంటర్ప్రెన్యూర్కమిటీలు ఏర్పాటు చేసి చిన్న, మధ్యతరహా ఎంటర్ప్రైజెస్ వృద్ధి కోసం కృషి చేస్తుందని ఛాంబర్ తెలిపింది. బైట్ అల్టిజార్ పేరుకి తగ్గట్టుగానే ఛాంబర్ పనితీరు ఉంటుందని ఛాంబర్ ప్రతినిథులు స్పష్టం చేయడం జరిగింది. పారిశ్రామిక వృద్ధి, తద్వారా దేశ ప్రగతిలో బిసిసిఐ తన వంతు బాధ్యత నిర్వహిస్తుందని బిసిసిఐ వివరించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







