పీడియాట్రిక్ ఓరల్ సస్పెన్షన్‌ని రీకాల్ చేసిన యూఏఈ మినిస్ట్రీ
- February 27, 2019
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, పీడియాట్రిక్ ఓరల్ ససెన్షన్ మెడిసిన్‌ని రీకాల్ చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. బ్యాచ్ నెంబర్ 0621 - ప్రోఫినాల్ 100 ఎంజి/5ఎంఎల్ సస్పెన్షన్‌ని యూఏఈ ఫార్మసీస్ నుంచి విత్ డ్రా చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గల్ఫ్ ఫార్మాష్యూటికల్స్, జుల్ఫర్ ఈ ప్రోడక్ట్‌ని తయారు చేస్తోంది. యూఏఈ హెల్త్ స్టాండర్డ్స్ అండ్ గైడ్లైన్స్కి అనుగుణంగా ఈ మందు తయారలేదని అధికారులు అంటున్నారు. పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్‌కి సంబంధించిన ఫార్మసీస్, మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ ప్రోడక్ట్‌ని సప్లయర్‌కి రిటర్న్ చేయాల్సి వుంటుందని ఆదేశాల్లో పేర్కొంది మినిస్ట్రీ. ఇప్పటికే వాడుతున్నవారు ప్రత్యామ్నాయ మందుల్ని ఎంచుకోవాలనీ, వైద్యులు ఈ మెడిసిన్‌ని ప్రిఫర్ చేయారాదనీ, సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడ్డవారు మినిస్ట్రీకి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. తలనొప్పి, మజిల్స్ నొప్పి, కామన్ కోల్డ్, పంటి నొప్పి, వెన్ను నొప్పితో బాధపడేవారికి ఈ మందుని వినియోగిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







