ప్రముఖ యూఏఈ రోడ్ డైవర్షన్
- February 27, 2019
అబుదాబీ - డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్, మేజర్ ట్రాఫిక్ డైవర్షన్‌ని ప్రకటించింది. మార్చి 1 నుంచి ఆగస్ట్ 29 వరకు ఈ డైవర్షన్ అమల్లో వుంటుంది. వివరాల్లోకి వెళితే షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ రోడ్ ఇ10 ట్రాఫిక్‌ని యస్ రబిడ్జి తర్వాత అబుదాబీ వైపుగా మళ్ళిస్తారు. ఆరు నెలల డైవర్షన్ సందర్భంగా అత్యధిక వేగాన్ని గంటకు 100 కిలోమీటర్లుగా నిర్ణయించారు. వాహనదారులు తమ భద్రత రీత్యా, ట్రాఫిక్ రూల్స్‌ని పాటించి వాహనాలను నడపాల్సి వుంటుందని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







