మవసలాత్‌ మార్చి 1 నుంచి పొడిగించనున్న సర్వీస్‌

- February 27, 2019 , by Maagulf
మవసలాత్‌ మార్చి 1 నుంచి పొడిగించనున్న సర్వీస్‌

మస్కట్‌: ఒమన్‌ నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ మవసలాట్‌, కుఉమ్‌ - రువి రూట్‌ని ఎక్స్‌సపాండ్‌ చేయనుంది. ఈ రూట్‌లో రెండు హాస్పిటల్స్‌ ఓ పార్క్‌ వచ్చి చేరనున్నాయి. పొడిగించబడిన సర్వీసులు మార్చి 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. కుర్రుమ్‌ - మినా అల్‌ ఫహాల్‌ - రువి లైన్‌లో అల్‌ నహ్దా హాస్పిటల్‌, ఖౌలా హాస్పిటల్‌, కుర్రుమ్‌ నేషనల్‌ పార్క్‌, సిటీ సెంటర్‌ కుర్రుమ్‌ని అదనంగా చేర్చుస్తున్నట్లు మవసలాట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com