ఒమాన్ లో రెడ్ ఎంప్లాయిమెంట్ వ్యూహం
- December 28, 2015
చమురు ధరలు తగ్గుముఖం పసుతున్న నేపధ్యంలో ఒమాన్ లో రెడ్ ఎంప్లాయిమెంట్ వ్యూహం అమలు చేస్తున్నారు. దీని ద్వారా చమురు, సహజ వాయువు రంగానికి చెందినా ఉద్యోగులను రక్షించే ఆవకాశ0 ఉన్నట్లు ఓకే ఉన్నతోద్యోగి తెలిపారు. చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా తగ్గడంతో దానితో పాటు ఆయారంగానికి సంబంధించిన ఉద్యోగాలు తగ్గిపోకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుటకి ఆ పరిణామం కారణంగా, కొన్నిఉద్యోగాలు కోల్పోక తప్పదని ఒమాన్ సొసైటీ ఫర్ పెట్రోలియం సర్వీసు చీఫ్ ఎగ్జీక్వుటివే ముసల్లం అల్ మందరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ' ఒమాన్ టైమ్స్ ' తో , మాట్లాడుతూ, పని ఒప్పందం రద్దు సమస్య కానే కాదన్నారు. కాని , బ్యారల్ చమురు ధర 20 డాలర్ల కన్నా తగ్గితే, సమస్య తీవ్రత మరింత పెరుగుతుందన్నారు. నిలకడ లేకుండా తగ్గిపోయే చమురు ధరలను ముందే ఊహించిన , ఒమాన్ ప్రభుత్వం రెడ్ ఎంప్లాయిమెంట్ వ్యూహంను గత కొంత కాలంగా అమలు చేయడంతో ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆ చర్య ఎంతో దోహదపడుతుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







