రువిలోని కమర్షియల్‌ భవనంలో అగ్ని ప్రమాదం

- December 28, 2015 , by Maagulf
రువిలోని కమర్షియల్‌ భవనంలో అగ్ని ప్రమాదం

రువిలోని ఓ కమర్షియల్‌ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే రెస్క్యూటీమ్‌ సకాలంలో స్పందించి మంటలను అదుపుచేయగలిగింది. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ మరియు అంబులెన్సెస్‌ (పిఎసిడిఎ) ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com