ఒమన్‌లో రోడ్డు తాత్కాలిక మూసివేత
- March 08, 2019
మస్కట్: అల్ సీబ్ స్ట్రీట్‌లోని రైట్ ట్రాక్ మెయిన్టెనెన్స్ వర్క్ నిమిత్తం మూసివేయబడ్తుందని మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. రాయల్ ఒమన్ పోలీస్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, మస్కట్ మునిసిపాలిటీ ఈ మూసివేతను అమలు చేస్తున్నాయి. ఆదివారం అంటే మార్చి 10వ తేదీ వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. రెగ్యులర్ మెయిన్టెనెన్స్ నిమిత్తం రోడ్డు మూసివేయడం జరుగుతుందనీ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, అత్యవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







