కువైట్ విమానాశ్రయం: 2019 ఫిబ్రవరిలో 1.1 మిలియన్ ప్రయాణీకులు
- March 09, 2019
కువైట్ సిటీ: ఫిబ్రవరి నెలలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 1.1 మిలియన్ ప్రయాణీకులు ప్రయాణించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ వివరాల్ని వెల్లడించింది. కువైట్‌కి వచ్చిన ప్రయాణీకుల సంఖ్య 542,000 కాగా, డిపార్ట్ అయిన ప్రయాణీకుల సంఖ్య 562,000గా వుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది ఇదే సమయంలో ప్రయాణీకుల సంఖ్య 1.7 మిలియన్లుగా వుంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







