చికిత్స పొందుతూ వలసదారుడి మృతి
- March 09, 2019
భారత వలసదారుడు సంతోష్ శివనందన్, కింగ్ హమాద్ యూనివర్సిటీ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని కొల్లాం జిల్లాలోగల ఛతన్నూర్కి చెందిన సంతోష్‌కి భార్య మనీషా ఉన్నారు. ఇండియన్ కమ్యూనిటీలో ప్రముఖ ఆర్టిస్ట్‌గా సుపరిచితులు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బహ్రెయిన్‌లో టీచర్‌గానూ పనిచేస్తున్నారు. వీరి కుమారుడు ఇదే స్కూల్లో రెండో గ్రేడ్ చదువుతున్నాడు. పార్తీవ దేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







