దొంగతనం కేసులో 100 మందికి పైగా అరెస్ట్
- March 11, 2019మస్కట్: ఈ ఏడాది ఫిబ్రవరిలో దొంగతనం కేసులో 110 మందిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. 103 దొంగతనాలకు సంబంధించిన కేసులకుగాను వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. సుల్తానేట్‌లోని వివిధ గవర్నరేట్స్ పరిధిలో ఈ అరెస్టులు జరిగాయి. నేరాల్ని అదుపు చేసే క్రమంలో సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ సహకారం ముఖ్యమని ఈ సందర్భంగా అధికారులు చెప్పారు. దొంగతనం ఘటనలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..