బోయింగ్ 737ని కొనసాగిస్తాం: ఫ్లై దుబాయ్
- March 11, 2019ఇథియోపియా విమాన ప్రమాదం అనంతరం బోయింగ్ 737 విమానాల్ని కొన్ని విమానయాన సంస్థలు నిలిపివేశాయి. అయితే ఫ్లై దుబాయ్ మాత్రం తమ ఫ్లీట్‌కి చెందిన బోయింగ్ 737 విమానాల్ని కొనసాగిస్తామని ప్రకటించింది. మ్యాక్స్ 8ని సైతం కొనసాగించే విషయమై తమకెలాంటి అభ్యంతరాలూ లేవని సంస్థ పేర్కొంది. కాగా, చైనాకి చెందిన ఏవియేషన్ రెగ్యులేటర్ అలాగే ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్, కేమ్యాన్ ఎయిర్ వేస్ తమ 737 బోయింగ్ మ్యాక్స్ 8 జెట్స్‌ని రద్దు చేశాయి. బోయింగ్‌తో చర్చిస్తున్నామనీ, ప్రయాణీకులు అలాగే సిబ్బంది భద్రతకే అధిక ప్రాధాన్యమని అధికార ప్రతినిథి చెప్పారు.
తాజా వార్తలు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యములో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్‌లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్