జోర్డాన్ బాలిక మిస్సింగ్
- March 11, 2019
కువైట్: మహ్‌బౌలాలోని ఓ మార్కెట్ పక్కన వున్న మాస్క్‌లో శుక్రవారం ప్రార్థనలు నిర్వహించేందుకు వెళుతూ, కుమార్తెను కారులో వదిలి వెళ్ళాడొక తండ్రి. అయితే ఆ తర్వాత తిరిగి వచ్చే సరికి కారులో ఆయనకు అతని కుమార్తె కన్పించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన పోలీసులు కేసు విచారణను చేపట్టారు. మాస్క్‌కి వెళ్ళే క్రమంలో కారులో తన భార్యతోపాటు ముగ్గురు కుమార్తెలున్నారని అదను ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మార్కెట్‌కి తాము వెళ్ళగా 16 ఏళ్ళ కుమార్తె మాత్రం కారులోనే వుంటానని చెప్పినట్లు తల్లి పోలీసులకు వివరించారు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







