రియాద్‌లో షిప్స్ ఆఫ్ డిజర్ట్ సందడి
- March 15, 2019
జెడ్డా:మూడవ ఎడిషన్ కింగ్ అబ్దుల్ అజీజ్ క్యామెల్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మార్చి 20 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. సౌదీ క్యామెల్ క్లబ్ - అల్ సయాహిద్, రియాద్ వెలుపల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పెద్దయెత్తున సందర్శకులు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట& వాటర్ అండ్ అగ్రికల్చర్ వెల్లడించిన వివరాల ప్రకారం 10,762 ఒంటెలు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. తొలిసారిగా ఒరిజినల్ క్యామెల్ బ్యూటీ కాంటెస్ట్‌ని శుక్రవారం నిర్వహిస్తున్నారు. సౌదీ అరేబియా నుంచి, యూఏఈ నుంచి, కువైట్ మరియు బహ్రెయన్ నుంచీ కంటెస్టెంట్స్ పాల్గొంటుండడం గమనార్హం.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







