జహ్రాలో ఈవ్ టీజర్స్ అరెస్ట్
- March 15, 2019
కువైట్ సిటీ: జహ్రా పోలీస్, ముగ్గురు యువకుల్ని ఈవ్‌టీజింగ్ కేసులో అరెస్ట్ చేశారు. మహిళా పాదచారులపై నిందితులు ఈవ్ టీజింగ్‌కి పాల్పడుతున్నట్లు పోలీసులు ఆరోపించారు. జహ్రాలోని నయీమ్ వద్ద వీరి ఆగడాలు ఎక్కువయ్యాయని అధికారులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్స్ ఆపరేషన్ రూమ్‌కి ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. అరెస్టయిన నిందితులు డ్రగ్స్‌కి బానిసలని, అందులో ఒకరు పోలీసుల లిస్ట్‌లో వాంటెడ్‌గా వున్నారనీ, అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







