డ్రిఫ్టింగ్: ముగ్గురి అరెస్ట్
- March 18, 2019
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలో 'డ్రిఫ్టింగ్'కి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతరుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేలా నిందితులు డ్రిఫ్టింగ్‌కి పాల్పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విలాయత్ ఆఫ్ అల్ ఖబురాహ్లో వీరిని అరెస్ట్ చేశామనీ, వాహనాలతో భయంకరమైన స్టంట్స్ చేస్తూ ఇతరుల్ని నిందితులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పోలీసు అధికారులు వివరించారు. అరెస్ట్ అయిన నిందితులలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







