డిపాచ్యూర్ టిక్కెట్స్‌పై 8 కువైటీ దినార్స్ అదనం
- March 18, 2019
కువైట్ సిటీ: ఏప్రిల్ నుంచి డిపాచ్యూర్ టిక్కెట్లపై ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ), ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కువైట్ నుంచి వెళ్ళే విమానాలన్నిటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి 8 కువైటీ దినార్స్ వరకు ఒక్కో టిక్కెట్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం వుంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







