తొలి ఫ్లవర్ ఫెస్టివల్‌కి సిద్ధమైన మక్కా
- March 19, 2019మక్కా:1 మిలియన్ పుష్పాలతో పరిచిన కార్పెట్లా ఫ్లవర్ ఫెస్టివల్ మక్కాలో తొలిసారి సందర్శకుల్ని అలరించనుంది. మక్కాలో ఇలాంటి ఫెస్టివల్ జరగడం ఇదే తొలిసారి. మక్కాలోని ముజ్దాలిఫాలో ఈ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. మస్కట్ మునిసిపాలిటీ, అలాగే అరబ్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, కింగ్ సౌద్ యూనివర్సిటీ సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. మక్కా గవర్నర్ ప్రిన్స్ ఖాలిద్ అల్ ఫైసల్ ఈ ఈవెంట్‌ని ప్రారంభించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మీడియా అండ్ పబ్లికేషన్స్ రయీద్ సమర్కాంది మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించడం, పొల్యూన్ని తగ్గించడం వంటి కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు, చెట్ల పెంపకంపై అవగాహన కల్పించేందుకు ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 23 వరకు ఈ ఫెస్టివల్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్