ట్రాఫిక్ యాక్సిడెంట్స్: 3 నెలల్లో 70 మంది మృతి
- March 23, 2019
కువైట్: మూడు నెలల్లో 70 మంది కువైటీలు, అలాగే వలసదారులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ ఈ విషయాన్ని వెల్లడించాయి. మృతి చెందిన 70 మందిలో వలసదారులు, పౌరులు వున్నారు. ఎక్కువగా యువత రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఈ ఏడాది మొదటి రోజు నుంచి మార్చి 20 వరకు లెక్కల్లో ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ రూల్స్‌ని పాటించకపోవడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరిగాయని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







